రాష్ట్రీయ హిందూ పరిషత్ అనేది హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటైన ప్రముఖ జాతీయ సంస్థ.
ఈ సంస్థ భారతదేశంలో సనాతన సంస్కృతి, దేవాలయాల పరిరక్షణ, గో సంరక్షణతో పాటు అన్యమత మతమార్పిళ్లను నిరోధించేందుకు కృషి చేస్తోంది. 2010 నుంచి ప్రత్యక్షంగా హిందూ ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ 2018 లో జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక లలో ఈ సంస్థ యొక్క కార్యాలయాలు ఉన్నాయి.
అలాగే తెలంగాణాలో వరంగల్ జిల్లాలో రాష్ట్ర కార్యాలయం ఉంది.

Video

Contact Business

Error: Contact form not found.