దేశం కోసం,ధర్మం కోసం, అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తుంది.
ముఖ్యమైన అంశం..
హిందూ ధర్మ రక్షణ కొరకు హిందు అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్మ రక్షణ చేస్తున్నవారికి ధర్మ యోధ అవార్డు తో సత్కారం చేస్తూ వాళ్ళు మరింత ఉత్సాహం ఇంకా పనిచేయడానికి ప్రోత్సహిస్తూ జాతీయవాదుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జిల్లాల వారీగా చేయడం జరుగుతుంది.
Email: rajeshwar.kothakonda001@gmail.com
Number: +91 97042 24901