భారతీయ సనాతన గ్రంథాలయం

ఈ గ్రంథాలయం అందరికి ఉచితం. ఇందులో మన దేశ నిజ చరిత్ర, సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రాలు, మాతృభాషకి సంబంధించిన సాహిత్యం, ఆయుర్వేదంకి సంబంధించినవి, అలాగే ప్రకృతకి సంబంధించినవి ఉంటాయి. అలాగే, పిల్లలకి, పెద్దలకి ఉచిత భగవద్గీత తరగతులు, దేవాలయాలలో చిన్న గ్రంథాలయం పెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాము.

President Name: రఘు వంశి గుఱ్ఱంగడ్డ
Contact Number: +91 9966203440
Address: kavadiguda, Hyderabad, Telangana.

ఈ సమాచారాన్ని సనాతన హిందూ బంధువులకు చేరవేయండి.

జై శ్రీరామ – జై శ్రీకృష్ణ 🙏
జై భారత మాత! జైజై భారత మాత!!🙏
జై సనాతనం! జై జై సనాతనం!!🙏

chatrapatishivaji372@gmail.com