శ్రీ కాశి విశ్వనాథ సేవా సంస్థ

ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సేవా కారిక్రమాలు.

హిందువులను అందరిని ఏకం చేస్తూ దేవాలయాల పరిరక్షణ, దేవాలయాల్లో సేవా కారిక్రమాలు, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ, గౌమాత రక్షణ, అనాధ బాల బాలికల సంరక్షణ, వృదుల సంరక్షణ ఈ కారిక్రమాలు అన్ని మన సంస్థ ద్వారా మనం నిర్వహించటం జరుగుతుంది.

హిందువులు అందరు ఏకం అవుతూ అందరం మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని మన ఆచారాలను గౌరవించుకుంటూ మన ధర్మాన్ని కాపాడాల్సిన భాద్యత ప్రతి ఒక హిందువుది అని అందరు భావించాలి

శ్రీ శివా స్వామి
వ్యవస్థాపకులు
9951219199